It is said that YSR Congress Party cadre afraid of Prashant Kishore team. It is said that PK will engage 1000 members in every constituency for YSRCP programs. <br />ఇటీవల గడపగడపకూ వైసీపీ, వైయస్సార్ కుటుంబం, నవరత్నాల కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి ఆశించిన విధంగా తీసుకు వెళ్లలేదని వైసిపి అధినేత వైయస్ జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.